showri

Best Blogger TipsGet Flower Effect

Thursday, 18 August 2022

నా పేరడీ పాట 1

 కొడుకై.... ఉండాలా.....

కూతురై.... ఉండాలా.....

అమ్మా....నీ ఉదరంలో....

నే... దోబూచులాడాలా 

దోబూచు లాడాలా....



అమ్మ..... నీ కలలన్నీ 

నాన్నా..... నీ నడవడిక 

నే ... నేర్చు కోవాలా....

నేర్చు.... కోవాలా....


నాన్నా.... నీ జ్ఞానానాన్ని....

అమ్మా..... నీ అనకువనే....

నే ... నలవరచు కోవాలా

ఆలవరచు.... కోవాలా....


కొడుకై.... ఉండాలా.....

కూతురై.... ఉండాలా.....

అమ్మా....నీ ఉదరంలో....

నే... దోబూచులాడాలా 

దోబూచు లాడాలా....

పేరడీ రచన 

శౌరి కుమార్ 

14/08/2022













Sunday, 28 June 2020

భావగారి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో రచించి సమర్పించుకొంటున్న సన్మాన పత్రం.

Monday, 23 February 2015

పూవు పుట్టగానే పరిమళిస్తుంది
మానవత్వం వికసిస్తే జ్ఞానేత్రం తెరువబడుతోంది
మనవ విలువలకు విలువనిస్తే జీవితం వికసిస్తుంది.

ఈ విశాల భారతావనిలో తెలుగు భాషకు వన్నె తెచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో పచ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో నివసించిన శ్రీ శ్రీ అల్లం

Saturday, 31 January 2015

Orange telugu movie guitar tabs

Orange - Nenu nuvvantu GUITAR TABS
Nenu nuvvantu verai unna
F#ABAF# F#ABA
Naakeevela neeeloneeunnatuga
 
BAF#E EF#EF#EDB 
anipistu unde vintaga
E EF#EF#EDB
naakosam neene vetekentaga O!Girl
E EF#EF#EF# AA
Nuve lekunte emavtano
F#ABAF# F#ABA
nee snehani kavalantunnanuga
BAF#E EF#EF#EDB
kadante naamedottu ga
E EF#EF#EDB
emaina chesta nameetuga
E EF#EF# EF#AA
okasari chusi nee valachana
E EF# F#F#F# F# GGG
nanu veedipodu
GF#F#F#F#F#
Ee maguvaina
EF#EF#B
premistanee entho gaadanga gga gga
BDEF# EF#DBE F#E
naa premalothulo munigaka 
E EF#F#F#F# F#G GG
nuvu paiki telave sulabanga
GF#F#F#F#F# EF#EF#B
pranalaina ista ekanga gga gga
BDEF# EF#DBE. F#E
FLUTE THEME:
ABDC# C# BC#BAF#
DEF#AF#
F#EF#EDB BE. -2
Charanam :
Nijayithi unodini najalane annodini
EF#EF#EF#EF# DEDEDEDE

abadame ruchinchani abbayini
BD BD BDB BDB A. ABDE
okeoka manchodini romancelo pichodini
EF#EF#EF#EF# DEDEDEDE
parledule oppesuko sarenani
BD BD BDB BDB A
musugesukodu ye nadu
 
EF#GF#EDD BD
 
naamanase ooo bhama!
BBD F#ED
nanu nannugane chupistu
EF#GF#EDD BD
kadanna poradede naprema ohovooo
BBD DE EF# F#BA...F#ABA. (repeat)

Parugu movie song guitar tabs

Nammavemo gaani andaala yuvarani
e---------------------------------
b---------------------------------
g--0--23-0-2-3--5-3-2-0-2-0---

Nelapai vaalindi naa munde virisindi
e--------------------------------
b--------------------------------
g-----02---0-2--5-3-2-0-2-0---
d--4-----4-----------------------


Nammavemo gaani andaala yuvarani
e---------------------------------
b---------------------------------
g--0--23-0-2-3--5-3-2-0-2-0---


Nelapai vaalindi naa munde virisindi
e--------------------------------
b--------------------------------
g-----02---0-2--5-3-2-0-2-0---
d--4-----4-----------------------


Anduke amantham naa maadi, akkade nishabdam ainadi
e-------------------------------------------------------
b----1-3-3-1--------1-----|-------1-1-----------------
g--3----------3-2-3--------|--2-3-----3-2-0-2-3------

Enduko prapancham annadi, ikkade illage naatho undi
e-------------------------------------------------------
b----1-3-3-1--------1-----|-------1-1-----------------
g--3----------3-2-3--------|--2-3-----3-2-0-2-3------

Nijam ga kallatho vinthaga mantrameesindi
e------------------------------------------
b----------1--3-1----1-------------------
g--0--2-3---------3----3-2--3-2-0-0----

adedo maayalo nannila munchi vesindi
e------------------------------------------
b----------1--3-1----1-------------------
g--0--2-3---------3----3-2--3-2-0-0----

Nijam ga kallatho vinthaga mantrameesindi
e------------------------------------------
b----------1--3-1----1-------------------
g--0--2-3---------3----3-2--3-2-0-0----

adedo maayalo nannila munchi vesindi
e------------------------------------------
b----------1--3-1----1-------------------

g--0--2-3---------3----3-2--3-2-0-0----

Sunday, 26 January 2014

జ్యోతిర్మయి అదివారం జనవరి 26 2014.

ప్రేమస్వరూపుడైన దేవా!
మా పరలోకపు తండ్రి!
నేటి ప్రపంచములో,
సమాజంలో కుటుంబాలు,
పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి.
పేదరికం, ఆకలి, నైరాశ్యం, ప్రేమకరువైన కుటుంబాలు,
గృహహింసతో అల్లాడిపోతున్న కుటుంబాలు,
నిస్సహాయత, నిరుద్యోగం, అపరిమిత ఖర్చులు, కట్టలేని బిల్లులు,
 అనారోగ్యం, ఆరోగ్య వసతుల లేమి .
అసలే సమస్య లేవన్నట్లు వ్యహరించాలని,
నటించాలని కొన్నిసార్లు ,
ఈ సమస్యలన్నిటినుండి దూరంగా పారిపోవాలని,
ఈ సమస్యలకు కారణం ఎవరో అని బాద్యత,
నేరం ఇతరులమీద నేట్టివేయాలని,
 ఈ సమస్యల కాడిని విరగగొట్టలేని నిస్సహాయత,
ఇంకా ఏం చేయలేమని చేతులెత్తేసిన నిస్సహాయత.
ప్రయత్నం అన్న పదం పలుకలేని సంపూర్ణ నిస్సహాయత.
మాకు మేము బాద్యత తీసుకొలేమి వైనం.

మా బలహీనతను క్షమించు తండ్రి!
ఇతరులను ప్రేమించలేని,
ప్రేమించ ఇష్టపడని మా మనస్తత్వాన్ని,
మా మీద మాకే నమ్మకం లేని దయనీయ ఆత్మ వంచన స్థితిని మనించు తండ్రి!
నీ సృష్టిని,
నీ  బిడ్డలను,
ఎన్నడూ మరువనని,
ఎన్ని బాధలు,
ఎన్ని సమస్యలు,
శ్రమలు వచ్చినా,
నీ బిడ్డలను మరిచిపోవన్న సత్యాన్ని,
ఎప్పుడూ గుర్తుంచుకొని,
పోరుగువారిని,
ముఖ్యంగా కుటుంబము లోని చిన్నారులని ప్రేమించి,
వారి శ్రేయస్సుకై  పాటుపడ శక్తి నివ్వమని ప్రార్ధిస్తున్నాము.
ప్రరమతండ్రి!

Saturday, 16 February 2013

స్వరాల అర్ధ వివరణ


స్వరాల అర్ధ వివరణ

ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.
స్వరంవివరణఅర్ధంజంతువుచక్రందేవుడు
షడ్జం (षड्जं)Sagarనెమలిmūlādhāra मूलाधार (anus)బ్రహ్మ
రిరిషభం (रिषभं)bullఎద్దుsvādhiṣṭhāna स्वाधिष्ठान (genitals)అగ్ని
గాంధారం (गान्धारं)Gaganమేకmaṇipūra मणिपूर (solar plexus andstomach)రుద్రుడు
మధ్యమం (मध्यमं)middleక్రౌంచపక్షిanāhata अनाहत (heart and lungs)విష్ణువు
పంచమం (पंचमं)fifthకోయిలviśuddha विशुद्ध (throat)నారదుడు
ధైవతం (धैवतं)Dhartiగుర్రంājñā आज्ञा (third eye)వినాయకుడు
నినిషాదం (निषादं)outcast/hunterఏనుగుsahasrāra सहस्रार (crown of the head)సూర్యుడు