స్వరాల అర్ధ వివరణ
ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.
| స్వరం | వివరణ | అర్ధం | జంతువు | చక్రం | దేవుడు |
|---|---|---|---|---|---|
| స | షడ్జం (षड्जं) | Sagar | నెమలి | mūlādhāra मूलाधार (anus) | బ్రహ్మ |
| రి | రిషభం (रिषभं) | bull | ఎద్దు | svādhiṣṭhāna स्वाधिष्ठान (genitals) | అగ్ని |
| గ | గాంధారం (गान्धारं) | Gagan | మేక | maṇipūra मणिपूर (solar plexus andstomach) | రుద్రుడు |
| మ | మధ్యమం (मध्यमं) | middle | క్రౌంచపక్షి | anāhata अनाहत (heart and lungs) | విష్ణువు |
| ప | పంచమం (पंचमं) | fifth | కోయిల | viśuddha विशुद्ध (throat) | నారదుడు |
| ధ | ధైవతం (धैवतं) | Dharti | గుర్రం | ājñā आज्ञा (third eye) | వినాయకుడు |
| ని | నిషాదం (निषादं) | outcast/hunter | ఏనుగు | sahasrāra सहस्रार (crown of the head) | సూర్యుడు |
